ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక, సైనిక వ్యవస్థలైన అమెరికా, చైనా మధ్య వైరం యుద్ధానికి దారితీసిందా? అనేత స్థాయిలో పరిణామాలు మారిపోయాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దాదాపు విచ్ఛిన్నమైపోగా, ఇప్పుడు డ్రాగన్ దేశంపైకి అమెరికా యుద్ధవిమానాల రాక తీవ్ర కలకలం రేపుతున్నది.
#DonaldTrump
#China
#USAvsChina
#Americanwarplanes
#Chineseconsulate
#Shanghai
#consulate
#ChineseForeignMinistry
#Beijing
#UnitedStates
#chinamissile